నెల్లూరు కార్పొరేషన్ కార్యాలయం వద్ద ఆందోళన

నెల్లూరు కార్పొరేషన్ కార్యాలయం వద్ద శుక్రవారం పలువురు ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు. అయ్యప్ప గుడి వద్ద ఉన్న వుడ్ కాంప్లెక్స్ పరిధిలో దాదాపు 30 ఏళ్ల నుంచి నివాసం ఉన్న, 25 దళిత కుటుంబాలను రోడ్ల విస్తరణ పేరుతో అర్ధాంతరంగా గుడిసెలను తొలగించడం అన్యాయమని సిపిఎం రూరల్ కమిటీ ఆధ్వర్యంలో ఈ ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు. సిపిఎం నేత పెంచల నరసయ్య పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్