లోన్ ఇప్పిస్తానంటూ వేధిస్తున్నాడని మహిళ ఫిర్యాదు

నెల్లూరులో లోన్ ఇప్పిస్తానని చెప్పి వేధిస్తున్న బ్యాంకు ఉద్యోగిపై ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. భర్త లేని సమయంలో ఇంటికి వచ్చి ఫోన్ నంబర్ అడుగుతున్నాడని, విషయం భర్తకు చెప్పడంతో దంపతులు బ్యాంకు వద్దకు వెళ్లి ప్రశ్నించగా ఉద్యోగి వారిపై దాడి చేశాడని ఆరోపించారు. నెల్లూరు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕