టిప్పర్ కింద పడి డ్రైవర్ స్పాట్ డెడ్

ముత్తుకూరు మండలం జంగాల కండ్రిగ వద్ద రహదారిపై టిప్పర్ వాహనం కింద పడి డ్రైవర్ నల్లబాయి విజయ్ కుమార్ మృతి చెందాడు. వరకవి పూడి గ్రామానికి చెందిన విజయ్ కుమార్, తన వాహనాన్ని మరమ్మతు కోసం నిలిపి వెనుక టైర్ కింద పని చేస్తుండగా టిప్పర్ వెనుకకు దొర్లింది. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్