కుమారుడి పుట్టినరోజున తండ్రి విద్యుత్ షాక్‌తో మృతి

సంగం మండలం మర్రిపాడు గ్రామంలో శనివారం విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన గీత కార్మికుడు మహేంద్ర (40) తన కుమారుడి పుట్టినరోజు వేడుకలకు ఏర్పాట్లు చేస్తుండగా విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందారు. కుమారుడి పుట్టినరోజు రోజే తండ్రి మృతిచెందడంతో కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు. దీంతో వేడుకలు జరగాల్సిన ఇంట్లో విషాదఛాయలు అలుముకున్నాయి.

సంబంధిత పోస్ట్

✕
✕