నెల్లూరు: వసతి గృహ విద్యార్థుల సంక్షేమంపై దృష్టి పెట్టండి

జిల్లాలోని ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థుల సంక్షేమానికి అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని రాష్ట్రంలో బాలల హక్కుల పరిరక్షణకు రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్పర్సన్ బి. పద్మావతి అన్నారు. శుక్రవారం నెల్లూరు కలెక్టరేట్ లోని తిక్కన ప్రాంగణంలో రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్ పర్సన్ సంక్షేమ శాఖల అధికారులు, వార్డెన్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

సంబంధిత పోస్ట్