కొడవలూరు: తప్పిన పెను ప్రమాదం

కొడవలూరు మండలంలోని చదివేంద్ర గ్రామ సమీపంలో శనివారం గ్యాస్ సిలిండర్లతో వెళ్తున్న ఓ వ్యాను ప్రమాదవశాత్తు చెట్టును ఢీకొంది. ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. చదివేంద్ర గ్రామ సమీపంలో రోడ్డుపై గ్యాస్ సిలిండర్ల లోడ్ తో వెళ్తున్న వ్యాను పక్కనే ఉన్న ద్విచక్ర వాహనానికి తగిలి ప్రమాదవశాత్తు చెట్టుని ఢీకొంది. వ్యాను డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. కింద పడ్డ సిలిండర్లు పేలకపోవడంతో ప్రమాదం తప్పింది.

సంబంధిత పోస్ట్