ఈ సందర్భంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 26 డివిజన్లలో మరియు 18 గ్రామ పంచాయతీలలో ఓవర్ లోడ్ వల్ల కలుగుతున్న ఓల్టేజ్ సమస్యలు, విద్యుత్ అంతరాయాలను అధిగమించేందుకు 5 చోట్ల కొత్త విద్యుత్ సబ్ స్టేషన్ల నిర్మాణాలు చేపట్టాలని కోరారు.
నెల్లూరు సిటీ
డ్రోన్ నిఘాలో నెల్లూరు నగరం