ఐదుగురు బీఎల్వోలకు ఆర్డీవో షోకాజ్ నోటీసులు జారీ

నెల్లూరు రూరల్ పరిధిలో జరుగుతున్న సర్వే ప్రక్రియలో కొందరు బీఎల్వోలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో, ఆర్డీవో అనూష ఐదుగురు బీఎల్వోలకు షోకాజ్ నోటీసులు శుక్రవారం జారీ చేశారు. బేతల నరేంద్ర, లక్కినేని ప్రశాంతి, నందం గోపీకృష్ణ, షేక్ నౌషీన్, పునుగోటి చెంచు కిషన్‌లకు ఈ నోటీసులు అందాయి. తమ నిర్లక్ష్యానికి గల కారణాలను నిర్ణీత గడువులోగా వివరించాలని ఆర్డీవో ఆదేశించారు.

సంబంధిత పోస్ట్