వెంకటాచలం: గొలగమూడిలో వృద్ధుడి మృతి

వెంకటాచలం మండలంలోని గొలగమూడిలో ఒంటరిగా నివాసం ఉంటున్న వృద్దుడు కోసూరి సూరిబాబు (67) కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీనిపై మంగళవారం పోలీసులకు ఫిర్యాదు అందింది. తాను ఉంటున్న గదిలో ఆకస్మికంగా మృతి చెందారు. అనార్యోగం కారణంగా మృతి చెందారని స్థానికులు భావిస్తున్నారు. మృతుడి కుమార్తె ఫిర్యాదు మేరకు వెంకటాచలం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్త చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్