బారా షాహిద్ దర్గాలో ప్రత్యేక ఆకర్షణగా ప్రపంచ శాంతి రొట్టె

నెల్లూరు బారాషాహిద్ దర్గాలో జరిగిన రొట్టెల పండుగలో విద్య, ఆరోగ్యం, ఉద్యోగం, వివాహం వంటి కోరికలతో పాటు ఈసారి 'ప్రపంచ శాంతి' కోరుతూ ఓ భక్తుడు పట్టుకున్న ప్రత్యేక రొట్టె అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. ఈ వెరైటీ రొట్టెను చూసిన భక్తులు చిరునవ్వులు చిందిస్తూ అభినందించారు. రొట్టెల పండుగలో రకరకాల కోరికలతో రొట్టెలు పట్టుకోవడం ఆనవాయితీగా వస్తోంది.

సంబంధిత పోస్ట్