తాటిపర్తి పాలెంలో ఘోర రోడ్డు ప్రమాదం

వెంకటాచల మండలం తాటిపర్తి పాలెం గ్రామంలో గురువారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గెదేల కోసం వెళ్తున్న గుమ్మ వెంకటరామయ్య (54) అనే వృద్ధుడిని వేగంగా దూసుకొచ్చిన కాంక్రీట్ మిక్సర్ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అతను అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్