మనుబోలు: రైతులను మోసం చేసిన దళారి

రైతులను మోసం చేసి డబ్బులు ఇవ్వకుండా దళారి పరారైన వైనమిది. మనుబోలు మండలం చెర్లోపల్లి, జట్ల కొండూరు, మడమనూరుకు చెందిన రైతులు నుంచి వెంకటాచలం ఏరియాకు చెందిన రామారావు, పెంచలయ్య 600 పుట్ల ధాన్యాన్ని సేకరించారు. వీటిని ఎర్రగుంటకు చెందిన దళారి శీనయ్యకు 90 లక్షలకు విక్రయించగా ఆయన ఆ నగదు చెల్లించకుండా వెళ్ళిపోయాడు. దీంతో రైతులందరూ మనుబోలు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

సంబంధిత పోస్ట్