100 మందికి వైద్య పరీక్షలు

మనుబోలు మండల కేంద్రం లోని కోదండరామపురంలోని గాయత్రిక్లినిక్ ఆధ్వర్యంలో నెల్లూరు యామిని న్యూరోకేర్ సౌజన్యంతో ఆదివారం ఉచిత వైద్యశిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో ప్రముఖ న్యూరాలజిస్టు డాక్టర్ యామిని వందమందికి పైగా రోగులకు కాళ్లు, నరాల నొప్పులు, నరాలకు సంబందించిన ఇతర రోగులను పరీక్షించారు. వారికి తగిన మందులు ఉచితంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ గాయత్రి హాస్పిటల్ పార్మసీస్ట్ భూపతి ఉన్నారు.

సంబంధిత పోస్ట్