పొదలకూరు మండలంలో క్షుద్ర పూజల కలకలం

పొదలకూరు మండలంలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం వావింటపర్తి గ్రామ శివారు ప్రాంతంలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. గుర్తుతెలియ వ్యక్తులు శనివారం అర్ధరాత్రి సమయంలో క్షుద్ర పూజలు చేసి వెళ్లారు. ఆదివారం అటుగా వెళ్లిన కొందరు ఆ దృశ్యాలను చూసి భయాందోళన వ్యక్తం చేశారు. వెంటనే ఈ విషయం గ్రామం మొత్తం తెలియడంతో ఒక్కసారిగా ప్రజలందరూ భయభ్రాంతులకు లోనయ్యారు.

సంబంధిత పోస్ట్