పొదలకూరు మండలం అమ్మవారి పాళెం గ్రామ సమీపంలోని పొలాలలో పేకాట స్ధావరాలపై పోలీసులు మంగళ వారం దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో రూ. 22, 180 నగదును స్వాధీనం చేసుకొని ఏడుగురు జూదరుల ను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్ఐ రామకృష్ణ తెలిపారు.