మనుబోలు మండలంలో పలు ప్రాంతాల్లో శుక్రవారం సాయంత్రం ఉరుములు మెరుపులతో కూడిన ఓ మోస్తారు వర్షం కురిసింది. దీంతో వర్షపు నీరు రోడ్లపై చేరింది. కాగా వాహనదారులు మరియు ప్రజలు బయటకు వచ్చేందుకు కాస్త ఇబ్బంది పడ్డారు.