సర్వేపల్లి: రూ. 91 కోట్ల విలువైన ఇసుక దోపిడీకి గురైంది

సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వం పై విరుచుకుపడ్డారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో సర్వేపల్లి నియోజకవర్గంలో భారీగా ఇసుక కుంభకోణం జరిగిందన్నారు. సూరాయపాలెం, విరువూరులో రూ. 91 కోట్ల విలువైన ఇసుక దోపిడికి గురైందని అధికారులు తేల్చారని తెలిపారు. శుక్రవారం ఆయన సర్వేపల్లి లో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఇసుక మాఫియా మొత్తం మాజీ మంత్రి కాకాని కనుసన్నల్లో జరిగిందన్నారు.

సంబంధిత పోస్ట్