వెంకటాచలం: కారుకు సైడ్ ఇవ్వలేదని మద్యం మత్తులో దాడి

కారుకు సైడ్ ఇవ్వలేదని మద్యం మత్తులో ఓ కారు డ్రైవర్, ఆటో డ్రైవర్ పై దాడి చేసిన ఘటన వెంకటాచలం వద్ద జరగగా, ఆలస్యంగా గురువారం వెలుగులోకి వచ్చింది. గూడూరు మాలవ్యనగర్ కు చెందిన జనార్ధన్ తన ఆటోలో ఇందుకూరుపేట నుంచి టెంకాయల లోడ్ తో గూడూరుకు వెళ్తున్నాడు. వెంకటాచలం వద్దకు రాగానే వెనుక వస్తున్న కారు డ్రైవర్ ఆటోను ఓవర్టేక్ చేసి సైడ్ ఇవ్వలేదని జనార్దన్ పై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడని బాధితుడు తెలిపాడు.

సంబంధిత పోస్ట్