ఉదయగిరి మండల కేంద్రంలోని ఈద్ మైదానంలో గురువారం జరిగిన రంజాన్ వేడుకలకు మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ చంచల బాబు యాదవ్ హాజరయ్యారు. ముస్లిం సోదరులను ఆత్మీయంగా ఆలింగనం చేసుకొని రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ముస్లిం సోదరులతో కలిపి విందు స్వీకరించారు.