వైసిపి సానుభూతి పరుడు షాపు కూల్చివేత

నెల్లూరు జిల్లాలోని దుత్తలూరు మండలం కొత్తపేట గ్రామంలో వైయస్‌ఆర్‌సీపీ సానుభూతిపరుడు నాగోతు తిరుపాల్ నాయుడు షాపు శుక్రవార కూల్చివేశారు. రోడ్డుకు అడ్డంగా ప్రభుత్వ స్థలంలో షాపు ఉందనే కారణంతో కూల్చివేసినట్లు పోలీసులు రెవిన్యూ అధికారులు తెలిపారు. కానీ షాపు యజమాని దీనిని తీవ్రంగా ఖండించాడు. స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు కక్ష పూరితంగా అధికారులతో కలిసి ఇలాంటి చర్యలు పాల్పడ్డారని ఆరోపించారు.

సంబంధిత పోస్ట్