దుత్తలూరు: వెంకటంపేటలో వైఎస్ఆర్ విగ్రహం ధ్వంసం

దుత్తలూరు మండలం వెంకటం పేట గ్రామంలో మాజీ సిఎం వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు పాక్షికంగా ధ్వసం చేశారు. విగ్రహం చేయి విరగొట్టారు. ఈ ఘటన ఆదివారం వెలుగు చూసింది. వైఎస్ విగ్రహ ధ్వంసం పై వైసీపీ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. విగ్రహం ధ్వంసం చేసిన వారికి కఠినంగా శిక్ష పడుతుందన్నారు. విగ్రహాన్ని ధ్వంసం చేసి వైసిపి కార్యకర్తల ఆత్మగౌరాన్ని అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్