పల్లె పండుగ – 3.0 సభా ఏర్పాట్లను పరిశీలించిన MLA కాకర్ల సురేష్

ఈ నెల 29న రామాపురం గ్రామ పంచాయతీ పరిధిలో నిర్వహించనున్న పల్లె పండుగ – 3. 0 కార్యక్రమ ఏర్పాట్లను ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్, సీఎం ప్రోగ్రాం కోఆర్డినేటర్ మంతెన వెంకట సత్యనారాయణ రాజు, జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లాతో కలిసి పరిశీలించారు. సభా ప్రాంగణం, పార్కింగ్, హెలిప్యాడ్ ప్రాంతాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రజలకు అసౌకర్యం కలగకుండా తాగునీరు, పారిశుద్ధ్యం, భద్రత, ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్

✕
✕