సైదాపురం: ఉదృతంగా ప్రవహిస్తున్న పిన్నేరు వాగు

సైదాపురం మండలం పొదలకూరు రోడ్డులో పిన్నేరు వాగు మూడు నుండి నాలుగు అడుగుల మేర ఉధృతంగా ప్రవహిస్తోంది. వర్షాలు, డ్యాం నుండి వచ్చే నీటితో ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉంది. పొదలకూరు-గూడూరు ప్రధాన రహదారి కావడంతో, ప్రజలు ప్రమాదకరంగా వాగును దాటుతున్నారు. అధికారులు స్పందించి తగిన రక్షణ చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్