ఉదయగిరి: సోమశిల జలాశయం వద్ద పర్యాటకుల రద్దీ

సోమశిల జలాశయం వద్ద రెండో శనివారం సందర్శకుల రద్దీగా పెరిగింది. అధిక సంఖ్యలో పర్యాటకులు వచ్చి డ్యామ్ వద్ద సెల్ఫీలు తీసుకుంటూ, జలాశయం అందాలను ఆస్వాదిస్తూ సందడి చేశారు. అయితే పర్యాటకులకు తాగునీరు, బాత్ రూమ్స్ వంటి సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని విమర్శలు వస్తున్నాయి అధికారులు తగిన వసతులు ఏర్పాటు చేయాలని పర్యాటకులు విజ్ఞప్తి చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్