వరికుంటపాడు: అర్ధరాత్రి సమయంలో రిలీఫ్ సెంటర్ కు తరలింపు

వరికుంటపాడు పంచాయతీ పరిధిలోని ఎస్టీ కాలనీలో పూరి గుడిసెల్లో నివసిస్తున్న వారిని రాత్రి 1 గంట సమయంలో రిలీఫ్ సెంటర్ (వరికుంటపాడు జడ్పీహెచ్ఎస్) కు తరలించారు. చిన్న పిల్లలకు దగ్గు, జ్వరం ఉన్నట్లు గుర్తించి, సర్పంచ్ కొండెపోగు దిలీప్ కుమార్ వెంటనే వారికి సిరప్‌లు అందించారు. ప్రభుత్వం ద్వారా మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని సర్పంచ్ హామీ ఇచ్చారు. MRO హేమంత్, SI రఘునాథ్ నిరంతర పర్యవేక్షణ చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్