మీకు తోడుగా మేమున్నాం: ఉదయగిరి ఎమ్మెల్యే

టెలికాం అడ్వైజర్ కమిటీ డైరెక్టర్ తాటికొండ అనూష కుటుంబ సభ్యులను ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ శనివారం వారి నివాసానికి వెళ్లి పరామర్శించారు. లింగసముద్రం టీడీపీ నాయకులు తోపూరి రమేష్ తండ్రి టెలికాం అడ్వైజర్ కమిటీ డైరెక్టర్ తాటికొండ అనూష మామ తోపూరి నరసింహ ఇటీవల హత్యకు గురైనారు. నరసింహ చిత్రపటానికి ఎమ్మెల్యే పూలమాలవేసి నివాళులర్పించారు. ఇటువంటి సమయంలో ధైర్యంగా ఉండాలని మీకు తోడుగా మేమున్నామని భరోసా కల్పించారు.

సంబంధిత పోస్ట్