అనంత: రైల్వే స్టేషన్ లో అభివృద్ధి పనులను పరిశీలించిన మంత్రి

అనంతపురం రైల్వే స్టేషన్ లో జరుగుతున్న అభివృద్ధి పనులను రైల్వే సహాయ మంత్రి సోమన్న, ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్బంగా రైల్వే స్టేషన్ లో సదుపాయాలపై కేంద్ర మంత్రి ఆరా తీశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నరేంద్ర మోడీ ప్రభుత్వం భారతదేశంలో రైల్వేల అభివృద్ధికి పెద్ద పీట వేస్తోందన్నారు.

సంబంధిత పోస్ట్