అనంతపురం: పోలీసులు వినియోగించే ఆయుధాలపై అవగాహన

పోలీసు విధుల్లో వినియోగించే ఆయుధాలు, సాధనాలపై విద్యార్థి దశ నుంచే అవగాహన కలిగి ఉండటం మంచిదని జిల్లా ఎస్పీ జగదీశ్ అభిప్రాయపడ్డారు. అనంతపురం జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లోని షాదీఖానాలో శుక్రవారం ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు. పోలీసులు తమ దైనందిన విధుల్లో వినియోగించే వివిధ రకాల ఆయుధాలు, పరికరాలు ను ప్రదర్శనలో ఉంచారు. సుశిక్షుతులైన సిబ్బందిచే సందర్శనకు వచ్చిన ప్రజలకు ఆయుధాల గురించి వివరించారు.

సంబంధిత పోస్ట్