అనంతపురం: మండల పరిషత్ లో ఇన్ఛార్జ్ పాలన కొనసాగింపు

అనంతపురం జిల్లాలోని మండల పరిషత్ కు ఎంపీడీవోలు లేక చాలాచోట్ల ఇన్ఛార్జ్ విధులు నిర్వహిస్తున్నారు. 63 మండలాలకు గానూ 17 మండలాలకు రెగ్యులర్ ఎంపీడీవోలు లేరని. శ్రీ సత్యసాయి జిల్లాలో 11 మండలాలు, అనంతపురం జిల్లాలో 6 మండలాలకు ఇన్ఛార్జ్ ఏంపిడిఓ లను నియమించినట్లు జెడ్పీ సీఈవో వెంకటసుబ్బయ్య బుధవారం తెలిపారు. జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ ఆదేశాల మేరకు ఎఓ, ఈఓఆర్డిలకు ఎఫ్ఏసిలు ఇచ్చి ఇన్ఛార్జ్ ఏంపిడిఓలుగా నియమించామన్నారు.

సంబంధిత పోస్ట్