అనంతపురం: యూనివర్సిటీలకు రెగ్యులర్ వీసీల కోసం కసరత్తు

అనంతపురం జిల్లాలోని ఎస్కేయూ, జేఎన్టీయూ లకు రెగ్యులర్ వీసీలను నియమించేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. డిసెంబరులోపు నియామకాలను పూర్తి చేసే అవకాశముందని వర్సిటీ అధికారులు భావిస్తున్నారు. ఈ నెల 25వ తేదీలోపు విశ్వవిద్యాలయాలు సెర్చ్ కమిటీ సభ్యుడి పేరును ప్రతిపాదించాలని ఎపిఎస్ సీహెచ్ఈ నుంచి వర్సిటీలకు సోమవారం ఆదేశాలు వచ్చాయి. ఇందుకు కేవలం 12 రోజులు మాత్రమే గడువుంది.

సంబంధిత పోస్ట్