అనంతపురం: మాదిగల ఆత్మీయ సదస్సు కు తరలిరండి: ఎమ్మార్పీఎస్

అనంతపురం నగర కేంద్రంలో శుక్రవారం ఉమ్మడి అనంతపురం జిల్లా మాదిగల ఆత్మీయ సదస్సు నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించామని ఎమ్మార్పీఎస్ అనంతపురం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ టి. ఆదినారాయణ మాదిగ తెలిపారు. అనంతపురం నగరంలో నవంబర్ 5న నిర్వహిస్తున్న ఉమ్మడి అనంతపురం జిల్లా మాదిగల ఆత్మీయ సదస్సుకు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారని తెలిపారు.

సంబంధిత పోస్ట్