అనంతపురం జిల్లాలో రైల్వే సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ సికింద్రాబాద్, సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ ను బుధవారం కోరారు. పలు రైల్వే సమస్యలపై ఆయనకు వినతిపత్రం సమర్పించారు. అనంతపురం రైల్వేస్టేషన్లో పలు రైళ్లు ఆపాలని, అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు.