అనంతపురం: దీపావళి శుభాకాంక్షలు తెలియజేసిన ఎస్పీ పి.జగదీష్

అనంతపురం జిల్లా ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ జిల్లా ఎస్పీ పి. జగదీష్ బుధవారం జిల్లావాసులకు, పోలీసు సిబ్బందికి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ ప్రజల జీవితాల్లో కాంతులు నింపాలని కోరుతూ, బాణసంచా సరైన జాగ్రత్తలతో కాల్చాలని, ముఖ్యంగా పిల్లలపై తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

సంబంధిత పోస్ట్