అనంతపురం: అగ్నివీర్ కు ఎంపికైన విద్యార్థి

అనంతపురం నగరంలోని ఎస్.ఎస్.బి.ఎన్ డిగ్రీ కళాశాలలో 2వ సంవత్సరం చదువుతున్న జే.పవిత్ర ఇండియన్ నేవీ అగ్నివీర్ కు శుక్రవారం ఎంపికయ్యారు. విద్యార్థిని కళాశాల కరెస్పాండెంట్ పి. ఎల్. ఎన్ రెడ్డి, సెక్రటరీ డా. కె. నిర్మలమ్మ, ప్రిన్సిపల్ డా. సి. ప్రభాకర రాజు, అసోసియేట్ ఎన్. సి. సి ఆఫీసర్ జైను బేగం అభినందించారు. విద్యార్థిని తల్లిదండ్రులు సంతోషించారు.

సంబంధిత పోస్ట్