అనంతపురం: లబ్ధిదారుల విషయంలో అవకతవకలు జరగరాదు: ఎమ్మెల్యే

అనంతపురం నియోజకవర్గ పరిధిలోని టీడ్కో గృహాలను త్వరితగతిన పూర్తి చేసి లబ్ధిదారులకు ఇవ్వాలని అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం క్యాంపు కార్యాలయంలో హౌసింగ్ అధికారులతో ఎమ్మెల్యే సమావేశం నిర్వహించారు. అర్బన్ నియోజకవర్గంలో ఇప్పటివరకు ఎంతమందికి ఇల్లు ఇచ్చారనే విషయాలపై ఆరా తీశారు. లబ్ధిదారుల విషయంలో ఎలాంటి అవకతవకలు జరగరాదని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్