అనంతపురం: కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఐక్యరాజ్య సమితి దినోత్సవం

ప్రపంచ వ్యాప్తంగా శాంతి, అభివృద్ధిలో ఐక్య రాజ్య సమితి పోషించిన కీలక పాత్రను తెలియజేస్తూ శుక్రవారం అనంతపురంలోని ఏపీ కేంద్రీయ విశ్వవిద్యాలయ రాజనీతి శాస్త్రం విభాగం ఐక్యరాజ్య సమితి దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపకులపతి ఆచార్య ఎస్ఏ. కోరి మాట్లాడుతూ ఐక్యరాజ్యసమితి చరిత్ర, లక్ష్యాలు, ప్రస్తుత స్థితిని వివరించారు.

సంబంధిత పోస్ట్