అనంతపురంలో ఇంటర్ విద్యార్థిని హత్య కేసులో పోలీసులు నిందితుడిని మంగళవారం అరెస్టు చేశారు. నిందితుడు నరేశ్ ను అనంతపురం పోలీసులు అరెస్టు చేశారు. ఈ నెల 3న రామకృష్ణ కాలనీకి చెందిన ఇంటర్ విద్యార్థిని హత్యకు గురైన విషయం తెలిసిందే.