అనంతపురం: మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి

మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని అనంతపురం నగరం మేయర్ మహమ్మద్ వసీం సలీం అన్నారు. శుక్రవారం అనంతపురం నగరపాలక కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన మెప్మా అర్బన్ మార్కెట్ను మేయర్ వసీం సలీం, డిప్యూటీ మేయర్ వాసంతి సాహిత్య పరిశీలించారు. ఈ సందర్భంగా మహిళలు ఏర్పాటు చేసిన వివిధ రకాల స్టాళ్లను పరిశీలించి డ్వాక్రా మహిళలను ప్రోత్సహించారు.

సంబంధిత పోస్ట్