అసైన్డ్ భూముల అక్రమ విక్రయాలపై కలెక్టర్ హెచ్చరిక

ముదిగుబ్బ మండలంలో అసైన్డ్ భూములను అక్రమ ప్లాట్లుగా విభజించి విక్రయిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ గుర్తించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అసైన్డ్ భూములను విక్రయించడం లేదా బదలాయించడం చట్టవిరుద్ధమని, అలాంటి భూములకు రిజిస్ట్రేషన్లు జరగవని సోమవారం ఆయన స్పష్టం చేశారు. ప్రజలు ఇలాంటి ప్లాట్లను కొనుగోలు చేసి ఆర్థికంగా నష్టపోవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్