భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అనంత జిల్లాకు రానున్న విషయం తెలిసిందే. ఉ. 9: 30 గం. లకు బెంగళూరు ఆర్. హాల్ విమానాశ్రయం నుంచి బయలుదేరి హెలికాప్టర్ ద్వారా సెంట్రల్ యూనివర్సిటీ హెలిప్యాడ్ వద్దకు ఉ10. 30 గం. లకు చేరుకుంటారు. ఉ11: 00 గం- మ 12: 00 గం వరకు జరిగే స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరవుతారు. అనంతరం హెలిప్యాడ్ నుంచి 12. 10 గం. లకు బయలుదేరి బెంగళూరు కెంపెగౌడ విమానాశ్రయానికి చేరుకొని ఢిల్లీకి వెళ్లనున్నారు.