తలుపుల మండలంలోని గొల్లపల్లి తండా యూత్ ఆధ్వర్యంలో వీరమరణం పొందిన మురళి నాయక్ కు శనివారం కొవ్వొత్తులతో ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్బంగా వీర జవాన్ మురళి అమర్ రహే అంటూ, వందేమాతరం అంటూ నినాదాలు చేశారు.