అనంతపురంలో మాజీ ఎమ్మెల్యే సతీమణి ఆకస్మిక మరణం

మాజీ ఎమ్మెల్యే వీకే ఆదినారాయణ రెడ్డి సతీమణి  వీకే పార్వతమ్మ ఆకస్మికంగా మృతి చెందారు. అనంతపురం నగరంలో వారి నివాసంలో టీడీపీ నాయకులతో కలిసి ఎమ్మెల్యే దగ్గుబాటి ఆమె పార్థివదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్బంగా ఆయన వారి కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు.

సంబంధిత పోస్ట్