గుత్తి: ఆటో బోల్తా.. ముగ్గురికి గాయాలు

గుత్తి మండల పరిధిలోని జక్కలచెరువు గ్రామ సమీపంలో గురువారం ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ప్రమాదంలో బ్రహ్మయ్య, దుర్గాప్రసాద్, హనుమంతు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదంలో గాయపడిన ముగ్గురిని 108 అంబులెన్స్ ద్వారా గుత్తి ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అందించిన వైద్యులు అనంతపురం రెఫర్ చేశారు.తాడిపత్రి నుంచి గుత్తికి వస్తుండగా ప్రమాదం చోటుచేసుకుందనీ తెలిపారు. పోలీసులుసు లు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్