గుత్తి: వృద్ధురాలి ఆత్మహత్యాయత్నం

అనంతపురం జిల్లా గుత్తి మండలం నేమతాబాద్ గ్రామానికి చెందిన లక్ష్మీదేవి అనే వృద్ధురాలు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటన సోమవారం రాత్రి చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు గమనించి వెంటనే గుత్తి ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురం రెఫర్ చేశారు. ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు తెలియ రాలేదు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్