విశ్వవిద్యాలయ వీసీ, చల్లా రాజేంద్ర ప్రసాద్‌తో కీలక భేటీ

శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం వైస్‌ ఛాన్సలర్ ప్రొఫెసర్ జ్యోతి కుమార్ మంగళవారం సీసీఎల్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు చల్లా రాజేంద్ర ప్రసాద్‌తో సమావేశమయ్యారు. ఈ భేటీలో జాతీయ విద్యా విధానం అమలు, అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ బలోపేతం, అవగాహన ఒప్పందాలు, విద్యార్థుల ఉపాధి అవకాశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ డాక్టర్ రమేష్ బాబు కూడా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్