అనంతపురం ఆర్సీపీఐ పార్టీ కార్యాలయంలో సమావేశం

అనంతపురం ఆర్సీపీఐ పార్టీ కార్యాలయంలో బుధవారం ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ సతీష్ముఖ్యఅతిథిగా హాజరైయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికుల వలసలను ఆపి వారికి స్థానికంగా ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వంలో మద్యం దుకాణాల్లో పనిచేసిన వాళ్లను ప్రభుత్వం ఇంటర్వ్యూ చేసి తీసుకోవడం జరిగిందన్నారు.

సంబంధిత పోస్ట్