అనంతపురంలో మెప్మా బజార్ ప్రారంభం

అనంతపురంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద మెప్మా బజార్ ను అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్, ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ శుక్రవారం ప్రారంభించారు. మహిళా సంఘాల సభ్యులు తయారు చేసిన వివిధ రకాల వస్తువులు, పిండి వంటల ప్రదర్శించారు. మహిళలు తమ కాళ్లపై నిలబడేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఎమ్మెల్యే దగ్గుపాటి తెలిపారు.

సంబంధిత పోస్ట్