పెద్దవడుగూరు: జాతీయ స్థాయి సాంకేతిక సదస్సులో గేట్స్ విద్యార్థుల ప్రతిభ

పెద్దవడుగూరు మండల పరిధిలోని గుత్తి పట్టణ శివారులో ఉన్న గేట్స్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు జాతీయస్థాయి సాంకేతిక సదస్సుల్లో బుధవారం అత్యంత ప్రతిభ కనబరిచారు. అనంతపురంలోని జేఎన్టీయూలో గత మంగళవారం రెండు జాతీయ సాంకేతిక సదస్సులు నిర్వహించారు. దేశంలోని ఆయా ప్రాంతాలకు చెందిన ఇంజనీరింగ్ కళాశాలలతో పాటు గేట్స్ కళాశాల విద్యార్థులు కూడా పాల్గొన్నారు. సీఎస్ఈ చదువుతున్న ఏడు మంది విద్యార్థులు ప్రతిభ కనబరిచారు.

సంబంధిత పోస్ట్