వృద్దురాలికి పెన్షన్ పంపిణి

శ్రీసత్యసాయి జిల్లా, పెనుగొండ మండలం, సోమందేపల్లిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ సందర్భంగా, వినాయకనగర్ లోని ఓ గుడిసెలో నివసిస్తున్న వెంకటలక్ష్మమ్మ అనే వృద్ధురాలిని బుధవారం ఎంపీడీఓ వెంకటలక్ష్మి, తెదేపా నాయకుడు నీరుగంటి చంద్రశేఖర్ కలిసి ఆమె సమస్యలు విని, అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అనంతరం ఆమెకు పెన్షన్ అందజేశారు.

సంబంధిత పోస్ట్