రేపు పల్స్ పోలియో: 0-5 ఏళ్ల పిల్లలకు రెండు చుక్కలు తప్పనిసరి

జూన్ 28, 2026 ఆదివారం నాడు అనంతపురంలో పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించబడుతుంది. 0 నుంచి 5 సంవత్సరాల లోపు ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయించాలని అధికారులు సూచించారు. మీ సమీపంలోని పోలియో కేంద్రానికి తీసుకువెళ్లి ప్రతి చిన్నారికి తప్పనిసరిగా రెండు పోలియో చుక్కలు వేయించి, వారి భవిష్యత్తును రక్షించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం విజయవంతం కావాలని ఆకాంక్షించారు.

సంబంధిత పోస్ట్